తొలి స్టార్టప్ బ్రాంచ్ ను ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
Wednesday, August 27, 2025 06:18 PM Business
ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీలో తన తొలి స్టార్టప్ సెంట్రిక్ బ్రాంచ్ ను ప్రారంభించింది. ఈ మేరకు PNB, STPI మధ్య ఒప్పందం జరిగింది. దీని ద్వారా అర్హత కలిగిన స్టార్టప్ లకు ఆర్థిక మద్దతు అందించడానికి చర్యలు చేపట్టనుంది.
ఈ ప్రత్యేక బ్రాంచ్ స్టార్టప్‌ల కోసం వన్ స్టాప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుందని PNB సీఈవో అశోక్ చంద్ర తెలిపారు. ఈ ఒప్పంద పత్రంపై PNB జనరల్ మేనేజర్ సుధీర్ STPI డైరెక్టర్ సంతకం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



