టారిఫ్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో మార్కెట్లు
Thursday, July 31, 2025 12:36 PM Business
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై విధించిన 25 శాతం టారిఫ్ ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. సుంకాల ప్రభావంతో మార్కెట్లు ఇవాళ క్రాష్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎటర్నల్, హిందుస్థాన్ యునిలీవర్, టాటా స్టీల్, పవÔడ్ మినహా అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



