బిలినియర్ క్లబ్ లో చేరిన గూగుల్ సీఈవో
Friday, July 25, 2025 10:59 AM Business
టెక్ దిగ్గజం అయిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో, భారత సంతతికి చెందిన వ్యక్తి సుందర్ పిచాయ్ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. దాదాపు 10 ఏళ్లుగా గూగుల్ సీఈవోగా కొనసాగుతున్న ఆయన నికర సంపద రూ.1.1 బిలియన్ డాలర్లు దాటినట్లు బ్లూమ్ బర్గ్ బిలినియర్స్ నివేదిక వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు గర్వకారణమని పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
