యాపిల్ సంస్థ విక్రయ కేంద్రం మూసివేత.. కారణం ఇదే..
Wednesday, July 30, 2025 10:50 AM Business
స్మార్ట్ ఫోన్ల తయారీలో భారత్ దూసుకెళ్తుంది. PLI స్కీం కింద దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది. ఈ మేరకు అమెరికాకు భారత్ నుంచి అధికంగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ నెలలలో చైనా కంటే ఎక్కువగా భారత స్మార్ట్ ఫోన్ల ఎగుమతి జరిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చైనాలో యాపిల్ సంస్థ విక్రయ కేంద్రాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



