జియో, అదానీ గ్రూప్ ల మధ్య కీలక ఒప్పందం

Wednesday, June 25, 2025 06:05 PM Business
జియో, అదానీ గ్రూప్ ల మధ్య కీలక ఒప్పందం

దేశంలో ఇంధన విక్రయాల విషయంలో అదానీ గ్రూప్, జియో-బీపీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఎంపిక చేసిన బంకుల్లో రెండు సంస్థలు పరస్పర ఇంధన విక్రయాలు చేపట్టనున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్(ATGL)కు చెందిన ఔట్ లేట్లలో ఇక నుండి జియో-బీపీకి చెందిన పెట్రోల్, డీజిల్ వంటి విక్రయించనుండగా.. జియో-బీపీ బంకులు ATGL, CNGO అందుబాటులో ఉంచనున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: