UPI పేమెంటు ఫెయిల్ అవడానికి కారణలు ఇవే..

Technology Published On : Wednesday, May 14, 2025 11:00 AM

భీమ్, జీపే, పేటీఎం, ఫోన్ పే.. ఇలా ప్లాట్ఫామ్స్ ఏదైనా డబ్బులు ఖాతాలు మారేది యూపీఐ ద్వారానే. అయితే కొన్ని యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీలో సమస్యలు ఉంటే లావాదేవీలు ఫెయిల్ అవుతాయి. బ్యాంకు సర్వర్లు సరిగా పనిచేయని సమయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. యూపీఐ పిన్ తప్పుగా ఇచ్చినా, బ్యాంకు ఖాతాలో అవసరమైనన్ని డబ్బులు లేకపోయినా, ట్రాన్సాక్షన్ లిమిట్ మించిన పేమెంట్ ఫెయిల్ అవుతుంది.