విరాట్ కోహ్లి అరుదైన ఘనత

Sports Published On : Sunday, May 4, 2025 01:00 PM

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించారు. IPL టోర్నీలో అత్యధిక సార్లు 500కుపైగా రన్స్ సాధించిన ప్లేయర్ గా విరాట్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 8 సార్లు 500కుపైగా పరుగులు నమోదు చేశారు. CSK తో జరిగిన మ్యాచులో ఛేజ్ మాస్టర్ ఈ ఫీట్ నెలకొల్పారు. మరోవైపు ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గానూ కోహ్లి (CSKపై 1,146) రికార్డు సృష్టించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...