రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
టెస్ట్ మ్యాచ్ లకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఆయన 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు 31 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 7డబుల్ సెంచరీలు, టెస్టుల్లో కోహ్లి అత్యధికంగా 254 పరుగులు చేశాడు. ఇప్పటికే t20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఇప్పుడు టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు.