రోహిత్ శర్మపై కామెంట్స్.. మండిపడ్డ కేంద్ర మంత్రి

Sports Published On : Monday, March 3, 2025 10:25 PM

భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్ పైనా ఆయన మండిపడ్డారు.

బాడీ షేమింగ్ పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...