IPL 2025: నేడు డబుల్ ధమాకా

Sports Published On : Saturday, April 19, 2025 08:05 AM

IPL 2025లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే పోరులో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. మరోవైపు జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్, లక్నో మధ్య పోరు సాగనుంది.