మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు అక్కడే!
భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో IPL మ్యాచ్ లని BCCI నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల తర్వాత తిరిగి ప్రారంభమవుతాయని BCCI ప్రకటించింది. ఒకవేళ మళ్లీ ప్రారంభమైతే బెంగళూరు, చెన్నె, హైదరాబాద్ లో మాత్రమే IPL ను బీసీసీఐ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.