IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ

Sports Published On : Friday, May 23, 2025 11:40 PM

IPL 2025 లో భాగంగా ఏకాన స్టేడియం వేదికగా SRH vs RCB మధ్య జరిగిన మ్యాచ్ లో SRH జట్టు 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన RCB జట్టు నిర్ణీత ఓవర్లలో 232 పరుగుల లక్ష్యాన్ని చేరలేక ఓడిపోయింది.