స్టార్ క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెట్ ప్లేయర్ కగిసో రబాడా పై సస్పెన్షన్ వేటు పడింది. రబాడా నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపణ కావడంతో సస్పెన్షన్ కు గురయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రబాడా సోషల్ మీడియా వేదికగా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రబాడా గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడుతున్నాడు. డ్రగ్స్ సేవించి సస్పెన్షన్ కు గురవడం పట్ల తన అభిమానులకు రబాడా క్షమాపణలు తెలిపాడు.