విమర్శకులకు రోహిత్ శర్మ గట్టి క్లాస్
టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విమర్శకులకు గట్టి క్లాస్ ఇచ్చాడు. ఆటగాళ్లపై విమర్శలకు తాను వ్యతిరేకం కాదని, అయితే అనవసర విమర్శలు తనకు ఇష్టం ఉండవని రోహిత్ చెప్పాడు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండానే విమర్శకులు ఆటగాళ్లపై దాడి చేస్తారని అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన ఐపీఎల్ ఫామ్ తో పాటు అనేక ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకుని పలు వ్యాఖ్యలు చేశాడు.