ఆర్సీబీకి బిగ్ షాక్.. రూ.12 కోట్ల ఆటగాడు ఔట్
IPL 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తోంది. ట్రోఫీని గెలుచుకునే బలమైన జట్లలో ఒకటిగా కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లోనే ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జోష్ హేజిల్ వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కావడం విశేషం.