IPL 2025: ముంబై- గుజరాత్ మ్యాచ్ కు అంతరాయం

Sports Published On : Tuesday, May 6, 2025 11:51 PM

ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 14 ఒవర్లకు గాను 107/2 గుజరాత్ స్కోర్ ఉండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసి గ్రౌండ్ ను కవర్లతో కప్పి ఉంచారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం గుజరాత్ 8 పరుగుల తేడాతో ముందంజలో ఉంది. ఐతే గుజరాత్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...