మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ
వచ్చే నెల 22న ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీఎస్కే తమ తొలి మ్యాచులో 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. అందు కోసం కోసం సీఎస్కే టీం సిద్ధమవుతోంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించింది. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.