IPL 2025: మరో జట్టు ఇంటికి.!

Sports Published On : Wednesday, May 7, 2025 11:19 PM

ఇప్పటికే ఎలిమినేట్ అయిన చెన్నై కోల్కతా ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ రోజు తప్పక గెలవాల్సిన మ్యాచులో చెన్నై చేతిలో కోల్కతా ఓడిపోయింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్లింది. అయితే బ్రేవిస్ తుఫాన్ ఇన్నింగ్స్ (25 బంతుల్లో 52 రన్స్) తో పాటు దూబే (45) రాణించడంతో CSK విజయం సాధించింది. చివరి ఓవర్లో ధోనీ లాంఛనాన్ని పూర్తి చేశారు.