IPL 2025: రీ షెడ్యూల్ ప్రకటన

Sports Published On : Monday, May 12, 2025 10:35 PM

మధ్యలో ఆగిపోయిన IPL ఈ నెల 17 నుంచి పున:ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆరు స్టేడియాల్లో మిగిలిన 17 మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపింది. జూన్ 3న ఫైనల్ ఉంటుందని వెల్లడించింది.