Breaking: IPL వాయిదా
భారత్ -పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. బీసీసీఐ ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేసింది. నిన్న కూడా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కాల్పుల కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.