IPL 2025: నేటి నుండి సమరం.. ఆ వార్తతో మళ్లీ ఆందోళన

Sports Published On : Saturday, May 17, 2025 07:32 AM

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పాక్ - భారత్ లో మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్-2025 మ్యాచ్ లు ఈ రోజు నుంచి పున:ప్రారంభం కానున్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తానైట్ రైడర్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అటు ఈ మ్యాచ్ కు వరణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలపడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...