కోహ్లికి హర్భజన్ కూతురు ప్రశ్న

Sports Published On : Friday, May 30, 2025 01:36 PM

విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా వెల్లడించారు. కోహ్లి రిటైర్మెంట్ నిర్ణయం తన ఎనిమిదేళ్ల కుమార్తె హినాయను ఎంతగానో బాధించిందని, ఈ విషయంపై ఆమె నేరుగా విరాట్ కే మెసేజ్ చేసిందని భజ్జీ తెలిపారు. దానికి కోహ్లి 'బేటా, ఇట్స్ టైం..' అని రిప్లై ఇచ్చాడు. కోహ్లికి ఏది మంచిదో అతనికి తెలుసు' అని హర్భజన్ సింగ్ తెలిపారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...