IPL 2025: సన్ రైజర్స్ జట్టుకు గుడ్ న్యూస్
IPL 2025లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కరోనా పాజిటివ్ గా తేలిన స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోలుకున్నాడు. తాజాగా అతడికి చేసిన కరోనా టెస్టులో నెగెటివ్ రావడంతో అతడు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆడనున్నాడు.