సరికొత్త రికార్డు సాధించిన ధోని
నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నె సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్ను 2 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని అరుదైన రికార్డు సాధించాడు. IPL చరిత్రలో ధోనీ 100వ సారి బ్యాటింగ్ సమయంలో నాటౌట్గా నిలిచాడు. ఇప్పటివరకు IPLలో ఏ బ్యాట్స్మన్ ఇలాంటి రికార్డు సాధించలేదు. ఈ జాబితాలో ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ధోనీ ఇప్పటివరకు IPL 241 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 100 సార్లు నాటౌట్ గా నిలిచాడు.