ఐపిఎల్: చెన్నై ఘన విజయం
చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. రాహుల్ త్రిపాఠి 2, శివమ్ దూబే 9, దీపక్ హూడా 3, శామ్ కరన్ 4 పరుగులు చేసి విఫలం కాగా కెప్టెన్ రుతురాజ్ 53, రచిన్ రవీంద్ర 65, జడేజా 17 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుతుర్ 3, దీపక్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.