హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ జట్టుపై BCCI జరిమానా విధించింది. హార్దిక్ మాత్రమే కాకుండా మొత్తం జట్టుపై కూడా జరిమానా విధించింది. మొన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 24 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇది ముంబై ఈ సీజన్లో చేసిన రెండవ తప్పిదం కావడం వల్ల ఈ చర్య తీసుకున్నారు.