IPL 2025: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్
IPL 2025 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ బిగ్ షాక్ తగిలింది. గజ్జల్లో గాయం కారణంగా ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ టోర్నీకి దురమయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరమై స్వదేశానికి తిరిగి పయనమయ్యాడు. కాగా నేడు గుజరాత్ టైటాన్స్, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది.