రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని మోడీకి సీఎం రేవంత్ లేఖ

Politics Published On : Monday, March 17, 2025 10:42 PM

ప్రధానమంత్రి మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ ప్రధానికి లేఖ రాసినట్లు సమాచారం.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...