డిప్యూటీ సీఎంగా లోకేష్.. ముహూర్తం ఖరారు?
మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సిఎం పదవి వరించనుందా అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానంలో లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. కూటమిలో టీడీపీ అత్యంత బలంగా ఉన్నప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడానికి అవకాశాలు బలంగా ఉన్నాయని పలువురు అంటున్నారు.
ఫిబ్రవరి నెలలో మంచి ముహుర్తం చూసుకుని లోకేష్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం సాగుతోంది.