జగన్ రాజకీయాలకు పనికిరారు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అందరూ అరెస్టు అవుతారని, దీనిలో భాగంగా జగన్ కూడా జైలుకు వెళ్లాక తప్పదన్నారు. అంతేకాకుండా రాజకీయాలకు జగన్ పనికిరారని తెలిపారు. ఈ నేపథ్యంలో YCP ముక్కలుగా విడిపోవడం ఖాయమని ఇప్పటికైనా షర్మిల వ్యాఖ్యలకు జగన్ తప్పకుండా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే
డిమాండ్ చేశారు.