జనసేన నాయకుడు కిరణ్ రాయల్ రాసలీలలు.. వీడియో వైరల్

Politics Published On : Sunday, February 9, 2025 12:49 PM

జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ పై ఓ మహిళ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు మరో అమ్మాయితో కిరణ్ బెడ్రూంలో ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ మహిళ కిరణ్ రాయల్ మెడ మెడలో గోల్డ్ చైన్ వేసింది. ఆ మహిళ ఎవరో తెలియాల్సి ఉంది.

ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేయడంతో తెరపైకి వచ్చింది. కాగా, తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు నిన్న బయటపడ్డాయి. అమాయక మహిళని బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేసినట్టు ఆమె ఆరోపించారు. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయానని ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంటాను అని పేర్కొంది.