అసెంబ్లీలో తనను తానే తప్పుబట్టుకున్న చంద్రబాబు

Politics Published On : Monday, March 17, 2025 05:10 PM

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019లో తననెవరూ ఓడించలేదని, ఆ ఎన్నికల్లో ఓటమికి తానే కారణం అని తనకు తానే తప్పుబట్టుకున్నారు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని చెప్పారు.

పనిలో పడి పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని అన్నారు. ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని తెలిపారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...