పవన్ అపాయింట్మెంట్ కోరిన బొత్స

Politics Published On : Wednesday, March 19, 2025 03:19 PM

విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు. శాసన మండలిలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే అపాయింట్మెంట్ ఇంకెవరి కోసమో కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్ ను బొత్స అడిగారు. ఎప్పుడు వస్తారో చెప్తే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారని తెలిపారు. త్వరలోనే కలుస్తానని పవన్ చెప్పారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...