కన్యత్వాన్ని అమ్మేసిన యువతి.. వేలంలో 18 కోట్లకు కొన్న స్టార్ హీరో

News Published On : Friday, March 14, 2025 03:11 PM

ఓ యువతి కన్యత్వాన్ని వేలం పెట్టగా హాలీవుడ్ హీరో వేలంలో కొన్నాడు. లండన్ కు చెందిన 22 ఏళ్ల లారా తన కన్యత్వాన్ని అమ్మడం కోసం ఆన్లైన్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో హాలీవుడ్ స్టార్ ఆమె కన్యత్వాన్ని ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేశాడు.

కన్యత్వాన్ని వేలం వేసే ఈ మొత్తం ప్రక్రియ చాలా గోప్యంగా సాగినట్లు తెలుస్తోంది. ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండటానికి వేలంలో పాల్గొన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచారు. తన నిర్ణయంలో తప్పు లేదని, ఇది సాధారణమేనని లారా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. చాలా మంది అమ్మాయిలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారికి ఈ విధంగా ఆర్థిక సహాయం లభిస్తే, అందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది. కన్యత్వాన్ని అమ్ముకున్న తర్వాత లారా ఇప్పుడు తన భవిష్యత్తును భద్రంగా చూసే షుగర్ డాడీ కోసం చూస్తున్నానని చెప్పింది. తనకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వగల వ్యక్తితో కలిసి జీవించాలనుకుంటున్నానని తెలిపింది.

ఈ విషయంపై సమాజంలో తీవ్ర చర్చ మొదలైంది. కొంతమంది దీనిని మహిళా సాధికారత అని అంటే చాలా మంది దీనిని నైతికంగా తప్పు అని అంటున్నారు. ఇది మహిళల గౌరవానికి విరుద్ధమని పలు సంస్థలు మండి పడుతున్నాయి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...