రంజాన్ రోజు బ్యాంకులు పని చేస్తాయా? RBI ఏం చెబుతోంది..?

News Published On : Friday, March 28, 2025 08:00 AM

మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు. అన్ని లావాదేవీలు, ఆర్థిక నివేదికలను పూర్తి చేయడానికి బ్యాంకు సిబ్బంది ఆ రోజు బిజీగా ఉంటారు. అయితే ఈ రోజు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) కావడంతో బ్యాంకులు పని చేస్తాయా? లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది.

మార్చి 31న రంజాన్ అయినప్పటికీ బ్యాంకులు ఆ రోజు పనిచేస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి పని దినమైన మార్చి 31న బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ రోజున అన్ని బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...