కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్

News Published On : Sunday, June 1, 2025 02:00 PM

తెలంగాణలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఈ నెలాఖరుగా లోగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది. ఐతే రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. ఇప్పటికే అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...