భారత్ మరో సంచలన నిర్ణయం.. విదేశీ కంపెనీ గెంటివేత
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ ఘటననకు ఖండించిన టర్కీ కుట్రను కేంద్రం అడ్డుకుంది. టర్కిష్ సంస్థ సెలెబిని భారత్ నుంచి గెంటేసింది. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లో ఈ సెలెబి సంస్థ కీలకంగా ఉంది. అందుకే జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.