మరోసారి మోగిన సైరన్ల మోత

News Published On : Saturday, May 10, 2025 12:00 PM

దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ రాజస్థాన్, చండీగఢ్ లో అధికారులు సైరన్లు మోగించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. అలాగే దూర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు