దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్కులేట్..
ఆంధ్రపదేశ్ లో పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక స్టూడెంట్ టెన్త్ పరీక్షల కేంద్రంపై 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు.. నీయవ్వ తగ్గేదేలే.' అని రాశాడు.
ఇది చూసిన ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. విద్యార్థులపై సినిమాలు ఇలాంటి ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.