కన్నతల్లిని పెళ్లాడిన యువకుడు... ఆ తల్లి ఏం చెప్పిందో చూడండి: వీడియో
అబ్దుల్ అహద్ అనే యువకుడు తనను కనిపెంచిన సొంత తల్లిని పెళ్లి చేసుకున్నాడు. అబ్దుల్ తండ్రి తన చిన్నతనంలో మరణించాడు. తనను ప్రయోజకుడిని చేసిన తల్లికి మరో పెళ్లి చేయాలని భావించాడు. అయితే, పాకిస్తాన్ లో మహిళకు రెండో పెళ్లి చేయడానికి అక్కడి నియమాలు వర్తించవు. దీంతో మరో మార్గం లేక తన కుమారుడే తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ తల్లి చెప్పింది. దీనికి సంభందించిన వీడియో ఆన్ లైన్లో తెగ వైరల్ అవుతోంది.