SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్

News Published On : Friday, May 16, 2025 03:13 PM

SBI తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని కాల పరిమితుల డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మీద వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ నిబంధన నేటి నుంచి అమల్లోకి వస్తుందని SBI బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో డిపాజిట్ లపై రాబడి తగ్గనుండగా రుణ గ్రహీతలకు వెసులుబాటు లభించనుంది.