Jobs: రూ.55 వేల జీతంతో ఉద్యోగాలు
ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్ ను బట్టి వయో సడలింపు ఉంటుంది.
శాలరీ గరిష్ఠంగా రూ.55 వేల వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు www.ntpc.co.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.