నేను చనిపోతాను: పవన్ కళ్యాణ్ భార్య సంచలన వీడియో

News Published On : Wednesday, April 2, 2025 08:51 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సంచలన వీడియో విడుదల చేశారు. HCU ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. "నేను రేపోమాపో చనిపోతాను. నా బిడ్డలతో పాటు ఎంతోమంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. ఈ అంశంపై మరొక్కసారి ఆలోచించండి." అంటూ కోరారు.

"దీనికోసం నేను మీకు బెగ్గింగ్ చేస్తున్నాను. ఏదో ఒకటి ట్రై చేయండి సర్. మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తీసుకుని డెవలప్ చేయండి సర్." అని ఆ వీడియోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...