Breaking: పాకిస్థాన్ గూఢచారులు అరెస్ట్
పంజాబ్ లోని అమృత్ సర్ లో పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు గూఢచారులు అరెస్ట్ అయ్యారు. భారత్ లో పరిణామాలను, సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేపథ్యంలో ఇద్దరిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అరెస్ట్ చేసిన గూఢచారులను భద్రత దళాలు విచారిస్తున్నాయి.