పాక్ వంకర బుద్ధి.. కాల్పుల విరమణ తర్వాతా కాల్పులు

News Published On : Sunday, May 11, 2025 07:32 AM

కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటలలోపే పాక్ తన వక్రబుద్ధిని చూపించుకుంది. తాజాగా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలలో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్ లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటనీ ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇతర భారతీయులు కూడా పాక్ చర్యలపై మండిపడుతున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...