మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని

News Published On : Friday, May 23, 2025 09:00 AM

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పాక్-బారత్ మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా.. తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయనీ షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అంతేకాకుండా పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయస్థాయి దర్యాప్తుకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...