పాకిస్థాన్ హిందువులని ఎంత నీచంగా చూస్తుందో చూడండి.

News Published On : Friday, January 31, 2020 10:00 AM

పాకిస్తాన్ ఆర్మీ లో జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, అందులో నిబంధనలు చూస్తే పాకిస్తాన్ లో హిందువులని ఎలా చూస్తున్నారో అర్థం అవుతుంది. సబ్ ఇన్స్పెక్టర్లు,క్లర్క్ లు,సిపోయి లాంటి ఉద్యోగాలకు ఏమీ నిబంధనలు లేవు కానీ దర్జీ, బార్బర్, కార్పెంటర్, బూట్లు తయారు చేయడానికి మరియు పారిశుధ్య కార్మికులకు మాత్రం ఖచ్చితంగా ముస్లింలు అప్లై చెయ్యకూడదు అని నిబంధన. అంటే ఎవరు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి? హిందువులు BC, SC లు.

అది అక్కడ మతపరమైన వివక్ష,అలాంటి దేశంలో ఉన్న బలహీన,దళిత వర్గాలకు ఆత్మగౌరవం ఉంటుందా? ఇలాంటి మత వివక్షతో అక్కడ అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తాం అంటుంటే ఇక్కడ ఉన్న వారు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ల బాధని అర్థం చేసుకొని మనం ఏమ్మన్నా హెల్ప్ చేయగలిగితే మంచిది అని మా అభిప్రాయం.