పాకిస్థాన్ కీలక ప్రకటన

News Published On : Wednesday, May 7, 2025 12:58 PM

ఇండియాతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రస్తుత ఆపరేషన్లను ఆపితే తామూ ఆపుతామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. సంయమనం పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పాకిస్థాన్ యుద్ధం కోరుకోవట్లేదని తెలిపారు.