దేశంలో ఎక్కువ భూమి ఎవరికి ఉందో తెలుసా?
దేశంలో ఎక్కువ భూమి కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా బోర్డుకు ఉంది. 2021 రికార్డుల ప్రకారం ఈ బోర్డుకు 17.29 కోట్ల ఎకరాలు ఉంది. ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.20వేల కోట్లకుపైనే ఉంది. ఇందులో చర్చిలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర భవనాలున్నాయి.
ఇక ప్రభుత్వ భూమి సుమారు 15,531 చదరపు కిలోమీటర్లు ఉంది. 1947కి ముందు దేశంలోని కాథలిక్ బోర్డుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ భూములు రాసిచ్చింది. వర్ఫ్ బోర్డుకు సంబంధించి 9.4 లక్షల ఎకరాలు ఉంది.