పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ షీల్డ్
పాకిస్తాన్ బార్డర్ 4 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. మే 29న జరగాల్సిన ఈ మాక్ డ్రిల్ కొన్ని కారణాల వల్ల ఈరోజు నిర్వహించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ లో మాక్ డ్రిల్ లు జరిగాయి. అత్యవసర పరిస్థితులు, శ్రతు సైన్యాలు డాడి చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో రక్షణ, హాం శాఖ అధికారులు, NDRS బృందాలు పౌరులకు ట్రైనింగ్ ఇచ్చాయి.